హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(విజయక్రాంతి): కొత్తగూ పాలపిట్ల సైక్లింగ్ పార్కులో జలమండలి నిర్మిస్తున్న పాలపిట్ట ఎస్టీపీని జలమండలి ఈడీ మ మిట్టల్ శుక్రవారం సందర్శించారు. వారంలోపు ఎస్టీపీ నిర్మా పనులను పూర్తిచేయాలని అధికారులకు ఈడీ సూచించారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పాల్గొన్నారు.