calender_icon.png 5 December, 2024 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం

04-12-2024 09:16:01 AM

భయాందోళనలో ప్రజలు పరుగులు 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా భూమి కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న సామాన్లు, మంచాలు కదిలాయి. 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. భద్రాచలం, మణుగూరు, అశ్వరావుపేట, పాల్వంచ, కొత్తగూడెం ,గుండాల, పినపాక మండలాల్లో భూకంపం సంభవించింది. భూమి కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలు స్పష్టంగా దర్శనమిచ్చాయి.