calender_icon.png 1 January, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రామ క్లినిక్ లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు

29-12-2024 07:09:33 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ లో గల శ్రీరామ పాలి క్లినిక్ లో ఆదివారం ముందస్తు నూతన సంవత్సర 2025 వేడుకలు(New Year Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ బెస్ట్ న్యూరో సర్జన్(Best Neurosurgeon) అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మధు బాబు ఎమ్మెస్ ఎంసిహెచ్ ఆధ్వర్యంలో ముందస్తు సంబరాలు నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ యాజమాన్యం నంబి భరణి కుమార్, మూషికే శ్రీనివాస్, పంజాల తిరుపతి గౌడ్, హాస్పిటల్ స్టాప్ దీపిక, సునీత, సాయి, తదితరులు పాల్గొన్నారు.