calender_icon.png 30 October, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు దీపావళి వేడుకలు

30-10-2024 04:49:03 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ నగర్ శ్రీ చైతన్య స్కూల్ లో బుధవారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరిపారు. కుల, మతాలకు అతీతంగా విద్యార్థులంతా పాల్గొని క్రాకర్లు కాల్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయూబ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్, కో ఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, రోజారాణి, ఇంచార్జిలు ప్రియాంక, అనగమాత, కృష్ణవేణి, తెలుగు ఉపాధ్యాయురాలు ఎలిజబెత్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.