మందమర్రి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకుడు నందిపాటి రాజును ముందస్తు చర్యలలో భాగంగా బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సభలో అల్లర్లు చేస్తారేమోనని ఉద్దేశంతో ఇంటి నుండి తీసుకువెళ్లి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.