calender_icon.png 25 February, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

25-02-2025 05:13:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల(EAPCET applications) స్వీకరణ వాయిదా పడ్డింది. మంగళవారం(ఫిబ్రవరి 25) సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలంగాణ ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్(EAPSET Convener Dean Kumar) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.