calender_icon.png 20 October, 2024 | 6:04 PM

ద్వాదశ రాశిఫలాలు

20-10-2024 01:25:00 AM

20-10-2024 నుంచి 26-10-2024 వరకు :

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ధనలాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తుల తో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెండ్లి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు సంతోష వార్తలు వింటారు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. రైతులు సంతోషిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.  

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉద్యో గం, పెండ్లి విషయాలలో ఆలస్యమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశీ యా న యత్నాలు ఫలిస్తాయి. రైతులకు స్వ ల్పలాభాలు కలుగుతాయి. -ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ధనవ్యయం అవుతుంది. అకాల భోజనం, ఇంట్లో బంధువులతో సందడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ధనవ్యయమవుతుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. శుభకార్యక్రమాలు చేస్తారు. కొందరితో విభేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోష వార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. మన సు అశాంతితో ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. చేసే పనులలో సమస్యలు ఏర్పడతాయి. ధనవ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆలస్యమవుతుంది. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. అభివృద్ధి పనులు చేస్తారు. శుభవార్తలు వింటారు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారికి వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు శుభం కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శారీరక, మానసిక అనారోగ్యం కలుగు తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. బంధువులతో స్పర్ధలు ఏర్పడ తాయి. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమిం చవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపార స్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో భేదం కలుగుతుంది. శుభకార్య విషయాలలో ధనవ్యయం అవుతుంది. చేసే పనులు విజయవంతమవుతాయి. యు వతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంస్కారులతో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపార స్తులు, రైతులు చేసే పనులలో లాభా లు పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం వున్నా ధనలాభం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభవార్తలు వింటారు. చిత్తచాపల్యం ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. -విద్యార్థులకు చదువులను పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. శుభవార్తలు వింటారు. స్థిరనిర్ణయాలు తీసుకో లేక పోతారు. బంధువులతో విరోధాలు సంభవిస్తాయి. ధనవ్యయం అవుతుంది. యువతీ యవకులకు ఉద్యోగ వివాహ, ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనసు అశాంతిగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా ఉంటారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.