calender_icon.png 21 April, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు

20-04-2025 07:10:27 PM

ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని ఖమంపల్లి గ్రామంలో ముత్తారం సింగిల్ విండో డైరెక్టర్ అల్లం గోవర్ధన్ ఇటీవల మృతి చెందగ వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు(Congress Party state youth leaders Duddilla Srinu Babu) ఆదివారం పరామర్శించారు. గోవర్దన్ చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, యూత్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, నాయకులు వాజీద్ పాషా, మద్దెల రాజయ్య, దాసరి చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.