calender_icon.png 31 October, 2024 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

11-08-2024 01:24:46 PM

సిద్దిపేట, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.ఆర్.యస్ నాయకులు గోనేపల్లి సంజీవరెడ్డిలు బాధితులకు సిఎం రిలీఫ్ చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.