calender_icon.png 21 December, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్పీ సాబ్ ఆన్ డ్యూటీ

14-10-2024 01:57:17 AM

హైదరాబాద్: తెలంగాణ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా నియ మితు డైన టీమిండియా క్రికెటర్ సిరాజ్ పోలీస్ యునిఫాంలో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఇటీవలే సిరాజ్ డీజీపీ నుంచి నియామక పత్రం అందుకున్నాడు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కోసం సిరాజ్ సిద్ధం అవుతున్నాడు.