calender_icon.png 1 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పీ

30-03-2025 08:33:44 PM

ఇల్లెందు (విజయక్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా ఇల్లెందు బైపాస్ రోడ్ లో ఉన్న ఈద్గాను ఇల్లందు డిఎస్పీ చంద్రబాను, సీఐ బత్తుల సత్యనారాయణలు ఆదివారం సందర్శించారు. బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు,  కూరగాయల మార్కెట్ జానీ, ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జానీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.