calender_icon.png 16 January, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజనీరింగ్‌ విద్యార్ధినిపై డ్రైవర్‌ అత్యాచారం

16-01-2025 04:59:27 PM

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిపై అత్యాచారం జరిగింది. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యలకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.