హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): మహాన తాగునీటిని సరఫరా చేసే మంజీరా నీటి సప్లు ఫేజ్d పీఎస్సీ, ఎంఎస్ పైప్‌లైన్‌కు కలబ్‌గూర్ నుం లింగంపల్లి మధ్య లీకేజీలు ఏర్పడినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ లీకేజీల మర పాటు జంక్షన్ అభి పనులు చేపట్టనున్నట్లు శుక్ర ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈనెల 6, 7 తేదీల్లో జల ఓఅండ్‌ఎం డివిజన్ 8, డివిజన్ 15లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని, కొన్నిచోట్ల ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. నీటి వినియోగదారులు సిబ్బందికి సహకరించాలిని జలమండలి అధికారలు కోరారు.