calender_icon.png 21 April, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ రవి ప్రకాష్‌కు సేవరత్న అవార్డు

21-04-2025 12:13:05 AM

జడ్చర్ల ఏప్రిల్ 20 :  సేవారత్న బెస్ట్ లీడర్  అవార్డ్. ను ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి లో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ వారు నిర్వహించిన కార్యక్రమం లో డాక్టర్ ఆర్. రవి ప్రకాష్ సన్మానించి, సేవారత్న, బెస్ట్ లీడర్ అవార్డ్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాస గుప్తా నేషనల్ ప్రెసిడెంట్ కొంపల్లి సత్యనారాయణ  అవారడ్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రత్యేకంగా రవి ప్రకాష్ ను అభినందించారు.