పటాన్‌చెరు, ఫిబ్రవరి 5 : గీతం డీమ్డ్ యూనిర్సిటీ ఉప కు ప్రముఖ విద్యావేత్త, ఇండియ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మేనే అహ్మదాబాద్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ఎ డిసౌజా నియమితులయ్యారు. బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో గీతం అధ్యక్షుడు ఎం. శ్రీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంద నూతన వీసీగా ఎంపికైన డిసౌజాని అందరికి పరిచయం చేశారు.
డాక్టర్ డిసౌజా ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. ముంబై విశ్వ విద్యాలయంలో ఐఎఫ్‌సీఐ చైర్ ప్రొఫెసర్‌గా పనిచేసిన డిసౌజా ప్రస్తుతం పారిస్‌లోని సైన్సెస్ పోలో ఇండియా చైర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. జవహ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పీహెచ్‌డీ పట్టా, ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టాలను అందుకున్నారు.