calender_icon.png 27 December, 2024 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఆర్ఐ డైరెక్టర్ గా ఎంపికైన తొలి తెలుగు శాస్త్రవేత్త

26-12-2024 08:20:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భారత వ్యవసాయ పరిశోధన సంస్థ 9 డైరెక్టర్(Indian Agricultural Research Institute Director) గా తెలుగు వ్యక్తి తొలిసారి నియమితులయ్యారు. ఐఏఆర్ఐ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు(Dr. Cherukumalli Srinivasa Rao) రేపు ఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ డైరెక్టర్(National Academy of Agricultural Research Management Director)గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయన 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు.