calender_icon.png 22 January, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

03-07-2024 12:37:36 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును తెలంగాణ ఉన్నత విద్యామండలి పొడిగించింది. జూలై 2తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజులు పెంచుతున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటన విడుదల చేశారు.