22-03-2025 10:45:15 PM
రాజంపేట,(విజయక్రాంతి): బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసపోవడం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలియజేశారు. బెట్టింగ్ యాప్ లో పాల్గొని ఉండి ఉంటే ఏదైనా సమాచారం మేరకు వాళ్లను చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు కాబట్టి ప్రజలు బెట్టింగ్ యాప్ ల జోలికి పోకుండా యువత, ఎవరైనా బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లి వాళ్ల కుటుంబాలను వీధిపాలు చేయొద్దని తగిన సూచనలు తెలియజేశారు.