03-03-2025 12:00:00 AM
ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
సిరిసిల్ల, మార్చి 2 (విజయక్రాంతి) : విధి నిర్వహణలో అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని, అలాంటి వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.ఆదివారం మధ్యాహ్నం అయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అవసరమైతే హైదరాబాద్ పంపించి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ప్రతి నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ ను కలెక్టర్ ఆదేశించారు.