calender_icon.png 21 March, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ శబరి మాత ఆశ్రమానికి విరాళం

19-03-2025 12:00:00 AM

తాడ్వాయి, మార్చి, 18( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమానికి మంగళవారం ప్రముఖ వ్యాపారి చాట్ల శ్రీశైలం విరాళం అందించారు రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు గాను 21 క్వింటాళ్ల బియ్యం రూ.15 వేల నగదు ఆశ్రమానికి అందించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు పండరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.