21-04-2025 12:18:09 AM
నవాబ్ పెట్ ఏప్రిల్ 20 : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కు రూ 25 వేలు అందిస్తున్నానని పూర్వ విద్యార్థి రమేష్ చారి అన్నారు. ఆదివారం లోని మండల పరిషత్ యన్మన్ గండ్ల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతమంది ముందు కు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదిత రులు ఉన్నారు.