calender_icon.png 6 March, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

22-01-2025 12:37:30 AM

చేవెళ్ల, జనవరి 21 : చేవెళ్ల మండల పరిధి పామెన గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అంజేస్తున్నారు. మంగళవారం మూడి మ్యాల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి ఆయల నిర్మాణంలో తన వంతు సభకారంగా రూ.1 లక్ష వెయ్యి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

అనంతరం గోనె ప్రతాప్రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పామెన మాజీ సర్పంచ్ దావల్గారి గోపాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.