calender_icon.png 16 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ పునర్నిర్మాణానికి రూ. 8 లక్షల విరాళం అందజేత

14-04-2025 08:57:51 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి కేసముద్రం-ఇంటికన్నె మిత్రబృందం కలిసి 8 లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలం దుర్గేష్, గణపారపు రమేష్, భువనగిరి శ్రీధర్, పెద్దగోని రాము, తోనుపునూరి జగదీష్, ఏర్పుల కుమార్, తుంపిల్ల వెంకన్న, కోతి వెంకటరమణ, పెద్దగొని వెంకటేశ్వర్లు, వెంకటేష్, కోతి శ్రీను, మల్లికార్జున్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.