calender_icon.png 1 March, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి పండుగకు విరాళం అందజేత

01-03-2025 07:00:23 PM

నాగారం: నాగారం మండలం శాంతి నగర్ గ్రామంలో మార్చి 23 24 తేదీలలో జరిగే బొడ్రాయి పునఃప్రతిష్ట మహోత్సవనికి తుంగతూర్తి మాజీ శాసనసభ్యులుశ్రీ గాదారి కిషోర్ కుమార్ 25000 రూపాయలు విరాళం ప్రకటించారు. అట్టి విరాళాన్ని నాగారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య మండల నాయకుల ద్వారా శాంతి నగర్ గ్రామ బొడ్రాయి పునఃప్రతిష్ట ఉత్సవ కమిటీ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య కూరం వెంకన్న దోమల బాలమల్లు సంపేట అశోక్ యారాల నర్సింహా రెడ్డి షేక్ నాగుల్ మీరా తీగుళ్ల ప్రశాంత్ ఈదుల కిరణ్ కన్నెబోయిన మల్లేష్ మణి యాదగిరి పొదిల శ్రీను హుస్సేన్ హనుమంతు యాదయ్య లింగయ్య సత్తయ్య వెంకన్న వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.