calender_icon.png 13 February, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటాల గజ్జలమ్మకు భక్తుల విరాళం

10-02-2025 04:40:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో భక్తుల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో యాగం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి కుంటలకు చెందిన పేదరికం అనే భక్తుడు 11.5 తులాల వెండి కడియాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.