calender_icon.png 25 December, 2024 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్టరీ థ్రిల్లర్‌గా ‘దో పత్తి’

15-10-2024 12:00:00 AM

నిర్మాతగా కృతిసనన్ రూపొందిస్తున్న తొలి చిత్రం ‘దో పత్తి’. ఈ చిత్రానికి శంశాక చతుర్వేది దర్శకత్వం వహించారు. బ్లూ బటర్ ఫ్లు పతాకంపై దీనిని కృతి నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కాజోల్‌తో పాటు ప్రధాన పాత్రలో కృతి సనన్ కూ డా నటించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. సినిమాలో స్ట్రిక్ట్ పోలీసాఫీసర్‌గా కాజోల్ కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.