calender_icon.png 4 March, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు

04-03-2025 07:05:33 PM

మండల ప్రత్యేక అధికారి శ్రీపతి..         

నిజాంసాగర్ (విజయక్రాంతి): నర్సరీల నిర్మాణపై నిర్లక్ష్యం వహించవద్దని సాగర్ మండలం ప్రత్యేక అధికారి శ్రీపతి సూచించారు. ఆయన మంగళవారం నాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం వడ్డేపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్, టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.