calender_icon.png 15 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులపై దాడిని ఉపేక్షించం

15-11-2024 02:44:03 AM

తెలంగాణ ఉద్యోగుల ఐకాస 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): లగచర్లలో అధికారులపై జరిగిన దాడిని ఉపేక్షించేది లేదని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు.