05-04-2025 10:03:14 PM
హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్
మంచిర్యాల (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్ అన్నారు. శనివారం సాయంత్రం సిబ్బందితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపబద్ధని, విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.