calender_icon.png 21 April, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లూరు మండల రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్న డీ.యన్.పి అధినేత పట్టాభి రామ్

20-04-2025 10:45:07 PM

డీ.యన్.పి అధినేత దేవరపల్లి పట్టాభిరామ్ నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజారు ఐనా ఎమ్మెల్సీ కవిత..

కల్లూరు (విజయక్రాంతి): లింగాల గ్రామానికి చెందిన డీ.యన్.పి అధినేత దేవరపల్లి పట్టాభిరామ్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి బిఆర్ఎస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) హాజారు అయ్యారు. రాజకీయ నాయకులు అభిమానులు బిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్న పట్టాభి రామ్, రాబోయే స్థానిక ఎన్నికల్లో మండల రాజకీయం, మండల పరిధిలో గ్రామం పంచాయితీలలో చక్రం తిప్పబోతున్నట్లు సమాచారం. మండలంలో బిఆర్ఎస్ మార్క్ చూపించాలిని దృడ సంకల్పం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు ఆలోచింపజేస్తున్నది.