మంథని ఎస్ఐ రమేష్
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో పోలీస్ నిబంధనలు ఉల్లంగించి గణేష్ నిమజ్జన సమయంలో మంగళవారం మంథని పట్టణంలో డీజే పెట్టి ప్రజలను ఇబ్బందులను గురిచేసిన మండలంలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన అరవిండ్, కైర్ మరోక వ్యక్తి పై కేసు నామోడు చేసినట్లు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు. కేసు నామోదు చేసి మంథని తాసీల్దార్ రాజయ్య ముందు లక్ష రూపాయలకు బైండ్ ఓవర్ చేశామని, మంథని పట్టణం, మండలంలో పోలీస్ అనుముతులు లేకుండ డీజే పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటచూని ఎస్ఐ హెచ్చరించారు.