calender_icon.png 23 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగురాలి ధర్నా

23-01-2025 12:12:19 AM

మోతె, జనవరి 22: మోతె మండల పరిధిలోని నామవరం గ్రామానికి చెందిన పూలమ్మ, వెంకటాచలం దం  వెంకటాచలం కొన్ని రోజుల క్రితమే మృతిచెందాడు. గ్రామ పరిధిలో వెంకటాచలం పేరున 7.10 ఎక  భూమి ఉన్నది. ఆ భూమిని తహసీల్దార్ సంగమిత్ర ఈ నెల 7న ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని పూలమ్మ ఆరోపించింది.

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఎందుకు చేశారని అడిగినా సమాధానం ఇవ్వలే భ్నురు. దివ్యాంగురాలిని అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమవుతూ బుధ  తహసీల్దార్ కార్యాలయం ఎదు  ఆందోళనకు దిగింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.