15-02-2025 06:41:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో పోలీస్ శాఖ నేరాల నియంత్రణకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జిల్లా ఎస్పీ జాను షర్మిల(Nirmal SP Janaki Sharmila) అన్నారు. శనివారం జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కొత్త సాంకేతికత కూడిన కంప్యూటర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు అవినాష్ కుమార్ ఉపేందర్ రెడ్డి రాకేష్ మీనా పోలీస్ సిబ్బంది ఉన్నారు.