calender_icon.png 27 February, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

27-02-2025 06:45:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బంధువస్థను జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంతో పాటు దిల్వార్పూర్ తానూరు ముధోల్ భైంసా బాసర్ కుంటాల సారంగాపూర లో గల పోలింగ్ కేంద్రాలను తను చేసి పోలీస్ సిబ్బందికి సూచనలు నిర్వహించారు పోలింగ్ ఓటర్లకు రాజకీయ పార్టీల నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమె వెంట ఏఎస్పీలు అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి పోలీసులు ఉన్నారు.