calender_icon.png 4 March, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్పు డెస్క్‌ను సందర్శించిన జిల్లా ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి

03-03-2025 04:42:01 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(Kamareddy Government General Hospital)లోనే మార్పు డెస్క్ ను సోమవారం జిల్లా మాత శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనురాధ(District MCH Program Officer Dr. Anuradha) సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మార్పు డెస్క్ ద్వారా వివిధ గ్రామాల నుంచి జిల్లా ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించిన ఆమె సిబ్బందికి పలు సూచనలు సూచించారు.