calender_icon.png 22 March, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న జిల్లా స్థాయి ఎంసెట్ మాడల్ పరీక్ష

22-03-2025 01:48:00 AM

బూర్గంపాడు,మార్చి 21(విజయక్రాంతి): ఎంసెట్ ప్రవేశ పరీక్ష వ్రాయబోవు విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష పై అవగాహన కల్పించుటకు సారపాక బ్రిలియంట్ జూనియర్ కాలే జ్ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లా స్థాయి ఎంసెట్ మోడల్ పరీక్షను నిర్వహించనున్నట్లు బ్రిలియంట్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ బిఎన్‌ఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఎంసెట్ పరీక్ష వ్రాయు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ మోడల్ పరీక్షలో మొదటి మూడు ర్యాం కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మోడల్ పరీక్ష వ్రాయు విద్యార్థులు ఒక రోజు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోగలరని పూర్తి వివరాలకు 986628 3566, 9705137128 నెంబర్లకు లేదా బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నందు సం ప్రదించగలరు.