calender_icon.png 11 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 15న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

11-12-2024 10:54:10 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ఈనెల 15 నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30+ నుంచి 80+ వయస్సు కలిగిన వారికి పరుగు పందెం, జంపింగ్, త్రో బాల్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎంపికైన వారు 2025, జనవరి 4, 5 తేదీల్లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందుతారని తెలిపారు. జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొనే వారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని కోరారు.