calender_icon.png 11 April, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సంతోషి మాత ఆలయ ప్ర ప్రతిష్టాపనకు జిల్లా జడ్జికి ఆహ్వానం

02-04-2025 12:00:00 AM

నిజామాబాద్ మార్చ్ 01:(విజయ క్రాంతి) నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి లో నూతనంగా న నిర్మిస్తున్న శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం జరిగే పునః ప్రతిష్టాపన మహోత్సవానికి జిల్లా జడ్జి శ్రీమతి సునీత కుంచాల ను  బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్‌తోకలిసి శ్రీ సంతోషిమాత సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు పార్శి కాశీనాథ్ గుప్తా జిల్లా జడ్జి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.ఇ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి పటేవార్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.