calender_icon.png 5 December, 2024 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నాల్ పల్లి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

04-12-2024 11:51:27 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం కొత్తగా ఏర్పాటు చేయు మున్సిపాలిటీ పరిధిలోని కర్ణంపల్లి గ్రామాన్ని సందర్శించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చెయ్యబోయే మున్సిపాలిటీ పరిధిలో మీ గ్రామాన్ని కలపడం జరుగుతుందని అన్నారు, దీనికై మీ గ్రామాన్ని మీ ప్రజా అభిప్రాయన్ని తెలుసుకోవడం కోసం రావడం జరిగింది అన్నారు.  ఈ కార్యక్రమంలో చేగుంట తాహసిల్దార్ సత్యనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్, పంచాయతీ సెక్రెటరీ, మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి, బాల్ రెడ్డి,కుమ్మరి నర్సింలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.