calender_icon.png 16 March, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ.ఐ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

15-03-2025 08:03:13 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాం ను  అదిలాబాద్ లోని తాటిగూడ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండటానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపటుతున్నదని అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో AI ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందన్నారు. డీఈఓ ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.