calender_icon.png 17 April, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషణ పక్షం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

08-04-2025 08:44:46 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మంగళవారం ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పోషణ పక్షం ఏప్రిల్ 8 నుండి ఎప్రిల్ 22 వరకు పక్షం(15) రోజులు పాటు రోజువారి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమాలను జన్ ఆంధోలన్ డ్యాష్ బోర్డులో ఎంటర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి సిడిపిఓ శ్రీలత, మద్నూర్ సిడిపిఓ కళావతి, ఇతర శాఖల జిల్లా అధికారులు మరియు సూపరిండెంట్, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.