calender_icon.png 3 February, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో వాటర్ కూలర్ల వితరణ

03-02-2025 12:43:16 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఆదివారం వాటర్ కూలర్లు వితరణ చేశారు.

జిల్లాలోని అంకాపూర్ గ్రామంలోని ప్రొద్దుటూరు సదానందరెడ్డి అనాథ బాలుర వసతి గృహానికి మూడు, లాలన వృద్ధాశ్రమానికి ఎ నిమిది వాటర్ కూలర్లను కెనరా బ్యాంకు ని ర్వాహకులు అందించారు.

ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా కెనరా బ్యాంకు సర్కిల్ ఆ ఫీస్, హైదరాబాద్ సీజీఎం చంద్రశేఖర్ హాజరయ్యారు.  రీజినల్ మేనేజర్ బీ శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.