calender_icon.png 20 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టులో వాటర్ బాటిళ్ల్ల పంపిణీ

14-04-2025 12:19:00 AM

జగిత్యాల, ఏప్రిల్ 13 (విజయక్రాంతి):  హనుమాన్ జయంతి సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం  చేశారు. గత మూడు రోజులుగా జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా లక్షలాదిమంది భక్తులు కొండగట్టుకు వచ్చిన విషయం తెలిసిందే.

దర్శనానికి వచ్చే భక్తులకు, శానిటేషన్ సిబ్బందికి రాజ్యలక్ష్మి సేవా సమితి అధ్యక్షురాలు పూరెల్ల  సరోజ సుమారు 3 వేల వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ అంజన్న సన్నిధిలో సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పలు  సేవా సంఘాల వారు దీక్షాపరులకు, భక్తులకు అన్నదానం. అల్పాహారం. మజ్జిగ, మంచినీల్ల ప్యాకెట్లు అందచేశారు.