calender_icon.png 13 February, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పరీక్ష కిట్ల పంపిణీ

11-02-2025 12:00:00 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 1౦: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల బండరా మారంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు... 6 నుండి 10 విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్ టు తెలుగు చదువుకోవడానికి విలయ్యే డిక్షనరీ పుస్తకాలను బండ రామారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షు లు తాటికొండ సీతయ్య పుట్టినరోజు సం దర్బంగా పంపిణి చేశారు.. ఈ సందర్బం గా మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువు కొని ఉన్నత శ్రేణిలో పాసయ్యి తమకు విద్య నేర్పిన గురువులకు. తమ తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయులు వెంకన్న,  రచయిత హకి మ్  మరియు ఉపాధ్యాయ బృందం విద్యా ర్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.