calender_icon.png 28 December, 2024 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ ప్లేట్ల పంపిణీ

27-12-2024 12:00:00 AM

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 26 (విజయ క్రాంతి) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసు పత్రిలో అల్పారము,  అన్నప్రసాద వితరణ పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రి సూప రిండెంట్ ఆర్‌ఎం కోరిక మేరకు  బొమ్మకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెంగల్ దాస్ అర్చన, -శ్రీనివాస్, పెళ్లి రోజు సందర్భంగా 5000 రూపాయల విలువ గల 100 స్టీల్ ప్లేట్స్ మీల్స్ ఆన్ వీల్స్ నిర్వాహకులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమం లో జోన్ చైర్ పర్సన్ చింతల కిషన్ పటేల్, క్లబ్ అధ్యక్షుడు కాంరెడ్డి నరసింహారెడ్డి, సెక్రెటరీ బట్టు రాజేందర్, మాసినేని చక్రధ ర్, రవి కంటి కృష్ణ కిషోర్, అరికొంతం రవీందర్ రెడ్డి, జీవీ లక్ష్మీనారాయణ, మల్లికార్జున రాజేందర్, బూర్ల  విద్యాసా గర్, అంబాటి రవీందర్ రాజు, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.