calender_icon.png 7 January, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టు మిషీన్ల పంపిణీ

31-12-2024 01:55:53 AM

మలక్‌పేట, డిసెంబర్ 30: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వాలంబన పెంపొందించుకోవాలని మలక్‌పేట ఎమ్మె  అహ్మద్ బలాల పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం శంకర్‌నగర్‌లోని మహ్మద్ ఖాన్ కమ్యూనిటీ హాల్‌లో 50 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషిన్లను ఎమ్మెల్యే అహ్మద్ బలాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జి నాజిమా, ఎంఐఎం నేతలు , మహిళలు పాల్గొన్నారు.