27-02-2025 01:44:43 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి26: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని వాసవి క్లబ్ శాతవాహన ఆధ్వర్యంలో నలుగురు నిరుపేద మహిళలకు చీరెల పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు: ఎలగందుల మునీందర్, కోశాధికారి:రాచమల్ల భద్రయ్య ,కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు: జిడిగే సాయికృష్ణ పాల్గొన్నారు.