calender_icon.png 4 April, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేటలో సన్నబియ్యం పంపిణీ

02-04-2025 12:00:00 AM

సదాశివపేట, ఏప్రిల్ 1:  సదాశివపేట పట్టణంలో  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం  ఒక పండుగ వాతావరణంలో ప్రా రంభించారు. మంగళవారం సదాశివపేట పట్టణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వం నాసిరకమైన బియ్యం అందించారని,  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం  బ డుగు ,బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరస్వతి, సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు గుండు రవి, లక్ష్మీ ప్రసన్న, శంకర్ గౌడ్, నాగరాజు గౌడ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.