calender_icon.png 23 December, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమంలో పరుపుల పంపిణి

23-12-2024 12:00:00 AM

చొప్పదండి, డిసెంబర్22 : గంగాధర మండలం  మంగపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మాల్యాల అఖిల్ కరీంనగర్‌లోని ప్రభుత్వ వికలాంగులు,  వృద్ధాశ్రమం, బాలసదన్‌లో 52 పరుపులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డివిజనల్  పంచాయతీ అధికారి శ్రీనివాస్ , గంగాధర మండల పంచాయతీ అధికారి జనార్ధన్ రెడ్డి హాజర య్యారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన కార్యదర్శిని అభినందించారు. కొత్తపల్లి ఈ పంచాయితీ ఆపరేటర్ అబ్దుల్ రహీం పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమనికి మల్యాల శంకర్, డిడబ్ల్యుఓ సబిత, గంగాధర మండల పంచాయతీ అధికారి జనార్ధన్ రెడ్డి, కొత్తపల్లి ఈ పంచాయితీ ఆపరేటర్ రహీమ్, సయ్యద్ ఇలియాజ్, రాచకొండ శ్రీను  హాజరయారు.