నిర్మల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్‌లో కల్లు గీత కార్మికులకు కాటమ య్య కిట్లను శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. 34 మంది కార్మికు లను ఉచితంగా అందించారు. అనంతరం ముఖ్యమంత్రి స హాయనిధి కింద మంజూరైన చెక్కులను 24 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయ కులు సత్యనారాయనగౌడ్, లక్ష్మణ చాంద మా జీ ఎంపీపీ పద్మరమేష్, జిల్లా బసీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సహాయ అధికారి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.